Shaakuntalam : శాకుంతలం సినిమా అవార్డులపై ట్రోల్స్.. సమంత కష్టం పగోడికి కూడా రాకూడదంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత9( Samantha ) తాజాగా నటించిన చిత్రం శాకుంతలం( Shaakuntalam ).

ఇందులో మలయాల నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.సినిమా ఫ్లాప్ అవడంతో కొంతమంది సమంత పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

"""/" / నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేశారు.ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

అందరి నమ్మకాలను ఈ సినిమా తలకిందులు చేసింది.నిర్మాతలను నష్టాల పాలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది అంటూ నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ తెలిపింది.

న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలమ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిలింగా బెస్ట్ మ్యూజికల్ ఫిలిం గా ఈ సినిమా అవార్డులను గెలుచుకున్నప్పుడు మూవీ మేకర్స్ ప్రకటించారు.

"""/" / ఈ విషయాన్ని తెలుపుతూ గుణ( Gunasekhar ) టీమ్ వర్క్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ని చూసిన ఫ్లాప్ అయిన నెటిజన్స్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ కామెంట్స్ చేయడంతో పాటు ఉదాహరణంగా ట్రోలింగ్స్.

ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా పూర్తికాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదలైన విషయం తెలిసిందే.

ఆ విషయాన్ని కూడా నెటిజెన్స్ ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.కొంతమంది ఆ ట్రోల్స్ పై పాజిటివ్ గా స్పందిస్తూ సమంత కష్టం పగోడీకి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిర్మాణ రంగంలో కెరీర్ కొనసాగిస్తున్న వారసురాళ్లు.. సంచలనాలు సృష్టించాలంటూ?