సమంత గురించి ఈ నిజాలు తెలుసా.. అసలు ఎవరికి తెలియని టాప్ సీక్రెట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది.

మొన్నటి వరకు మయో సైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు సినిమాలలో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాకు సంబంధించిన సంబందించిన విషయాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇకపోతే సమంత తాజాగా 37 వేడుకలను జరుపుకుంటోంది.మరి సామ్ పుట్టినరోజు( Samantha Birthday ) సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

"""/" / తమిళనాడులోని చెన్నైలో ( Chennai ) పుట్టి పెరిగిన సమంత అక్కడే చదువుకుంది.

డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్‌ లోకి అడుగుపెట్టింది.అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌ లో వెల్‌కమ్ గర్ల్‌ గా కూడా పనిచేసింది.

నాగచైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేశావె( Ye Maaya Chesave ) తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే దీని కంటే ముందు తమిళంలో మాస్కోవిన్ కావేరి అనే మూవీ చేసింది.

తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది.

హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. """/" / 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది.

కాగా సమంతకు యశోద( Yashoda ) అనే మరోపేరు కూడా ఉంది.ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు.

యశోద పేరుతో సమంత ఒక సినిమా కూడా చేయడం విశేషం.అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్‌గా ఘనత సాధించింది.అయితే 2013లో తనకు డయాబెటిస్( Diabetes ) ఉన్నట్లు బయటపెట్టిన సమంత జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది.

"""/" / కానీ ఆ తర్వాత మయోసైటిస్( Myositis ) అనే అరుదైన వ్యాధి బారిన పడింది.

2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది.దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది.

ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది.పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టవచ్చు.

సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది.

అక్కినేని హీరో నాగచైతన్యని( Naga Chaitanya ) ప్రేమించింది.2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు.

కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు.పర్సనల్ స్టైలిష్ట్‌తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు.

అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సన్.

ఇదేందయ్యా ఇది: పెళ్లి కారును ఇలా కూడా డెకరాటే చేస్తారా? (వీడియో )