నేను అలా ఎక్కడ అనలేదంటున్న సమంత..!

సమంత( Samantha ) డైవర్స్ గురించి ఎవరికి వారు ఇష్టం వచ్చ్నట్టుగా వార్తలు రాస్తూ వచ్చారు.

కొన్నాళ్లు అసలు వీటి గురించి మాట్లడటానికి ఇష్టపడని సమంత రీసెంట్ గా బాలీవుడ్ మీడియా ముందు ఓపెన్ అయ్యింది.

అయితే ఇప్పుడు నాగ చైతన్య( Naga Chaitanya ) ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడన్న వార్తలపై సమంత స్పందించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉంటే నాకేంటి అది వారిష్టం అన్నదట సమంత.

అయితే సమంత ఈ వార్తలపై స్పందించింది.తాను ఎక్కడ ఇలాంటి కామెంట్స్ చేయలేదని చెప్పింది.

"""/" / ట్విట్టర్ లో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుండగా దానిపై స్పందించిన సమంత నేనెప్పుడు అలా చెప్పలేదని అన్నది.

సెలబ్రిటీస్ ఒకటంటే మరోటి రాయడం మీడియాకు అలవాటుగా మారింది.డైరెక్ట్ గా వారు అన్న మాటలను కాకుండా కొద్దిగా మసాలా జోడించి వార్తలు రాస్తుంటారు.

అయితే వీటిపై ఎప్పటికప్పుడు వారు అలర్ట్ చేస్తూ వస్తున్నా కొంతమంది ఇది కొనసాగిస్తూనే ఉన్నారు.

సమంత విషయంలో కూడా అదే జరుగుతుంది.సమంత ని టార్గెట్ చేస్తూ వార్తలు రాయడం కొందరికి అలవాటుగా మారింది.

సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత జోష్ ఫుల్ గా పాల్గొంటుంది.

Elon Platform Overview And Key Features For UK Players