షాక్.. విజయ్ మూవీ సమంత భారీ రెమ్యునరేషన్.. ఎన్నో కోట్లంటే..

సమంత.సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.

కొన్నేళ్లుగా ఈమె అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ వస్తుంది.విడాకుల తర్వాత ఈ బ్యూటీ ప్రతి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఏదొక విషయం పై ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తుంది.విడాకుల తర్వాత ఈ అమ్మడి పని అయిపొయింది అని అనుకున్న వారికీ మళ్ళీ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ షాక్ ఇచ్చింది.

ఇటీవలే ఈమె ఏకంగా విజయ్ దేవరకొండ సరసన అవకాశం అందుకుని కుర్ర హీరోయిన్ లకు పెద్ద షాక్ ఇచ్చింది.విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం విదితమే.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేసారు.విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.

విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది.

ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సమంత ట్రెండీ కాస్ట్యూమ్స్ ధరించి విజయ్ స్టైలిష్ గా.

సమంత ట్రెడిషనల్ గా కనిపించింది.< -->ప్రెసెంట్ కాశ్మీర్ లో షూటింగ్ జరుపు కుంటుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమాలో సమంత తీసుకోబోయే రెమ్యునరేషన్ గురించి నెట్టింట వైరల్ అయ్యింది.

క్లిక్ పూర్తిగా చదవండి

ఏ హీరోయిన్ టాలీవుడ్ లో ఇంత వరకు అందుకోని అంత రెమ్యునరేషన్ ఈమె అందుకోబోతుంది అని టాక్ బలంగా వినిపిస్తుంది.< -->మాములుగా సమంత సినిమాకు 2 నుండి 3 కోట్లు వరకు అందుకునేది.

కానీ ఈ సినిమాకు మాత్రం ఈమె ఏకంగా 5 కోట్లు అందుకుంటుంది అని సమాచారం.ఈమెకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉండడం.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుండటం తో ఈ సినిమాకు 5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నారట.మొత్తానికి పారితోషికం తో ఈ అమ్మడు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

లెజెండ్స్ లీగ్‌లో ఆడనున్న క్రిస్ గేల్.. క్రికెట్ అభిమానులకు పండగే

విజయ్ పై పొగడ్తల వర్షం కురిపించిన జాన్వీ.. అతనితో పక్క నటిస్తా అంటూ కామెంట్స్!

అదిరే అందాలతో అమృతా ఖాన్విల్కర్

ఇంద్ర‌కీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత‌

ఒక్క కారు మీదనే పడుతున్న వర్షం... వీడియో చూస్తే అవాక్కవుతారు..!

ముఖ్య కార్య‌క‌ర్తల స‌మావేశానికి కార‌ణం.. పీకే టీం స‌ర్వేనా..?

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

మౌని రాయ్ అందమైన ఫోటోలు