అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా.. ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?

చైతన్య సమంత( Naga Chaitanya, Samantha ) జోడీకి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?

చైతన్య, సమంత విడిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా ఈ జోడీ గురించి తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?

అప్పట్లో చైతన్యకు సమంత ఇచ్చిన రేటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

సమంత నటించిన సిటాడెల్( Citadel )వెబ్ సిరీస్ ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది.

"""/" / ఏ మాయ చేశావె సినిమా( Ye Maya Chesave )లో రొమాన్స్ విషయంలో కార్తీక్ పాత్రకు 10కు 10 మార్కులు ఇస్తానని ఆమె అన్నారు.

చైతన్య కింగ్ ఆఫ్ రొమాన్స్ అని ఆమె చెప్పుకొచ్చారు.తాను మాత్రం అంత రొమాంటిక్ కాదని సమంత అభిప్రాయం వ్యక్తం చెయడం గమనార్హం.

లుక్స్ పరంగా మాత్రం మహేష్ బాబుకు 10 రేటింగ్ ఇచ్చిన సమంత జూనియర్ ఎన్టీఆర్ కు 9.

5 రేటింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. """/" / లుక్స్ పరంగా కూడా చైతన్యకు 10కు 10 మార్కులు ఆమె వేయడం గమనార్హం.

వేసిన సమంత రణబీర్ కపూర్ కు మాత్రం 8 మార్కులు వేశారు.హృతిక్ రోషన్ కు మాత్రం సమంత 7 మార్కులు వేశారు.

చైతన్య, సమంత కొంతకాలం క్రితం ఒకే వేదికపై కనిపించడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారనే సంగతి తెలిసిందే.

చైసామ్ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.చైతన్య, సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా వేర్వేరుగా బిజీగా ఉండగా వీళ్లిద్దరూ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో చైతన్యకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కాల్సి ఉంది.తండేల్ సినిమాతో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది.

సమంత మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.

ప్లీజ్ సార్ అంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్… ఏమైందంటే?