పొట్టి డ్రెస్ లో కాకరేపుతున్న సమంత… ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా సామ్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) గత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఈమె మయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.
ప్రస్తుతం ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
"""/" /
వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
ఇక నాగచైతన్య( Nagachaitanya ) కు విడాకులు ( Divorce ) ఇచ్చిన తర్వాత సమంత ఎక్కడికి వెళ్లినా చాలా పద్ధతిగానే కనిపిస్తున్నారు కానీ చాలా రోజుల తర్వాత పొట్టి గౌను వేసి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"""/" /
ఈమె నటించిన హనీ బన్నీ ( Honey Bunny ) అనే వెబ్ సిరీస్ నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది.
ఈ క్రమంలోనే లండన్ లో ప్రీమియర్ షో వేశారు.ఈ ప్రీమియర్ కోసం సమంత వెళ్ళిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పొట్టి గౌను ధరించి ఉన్న ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ఈ ఫోటోలకు బిగిన్స్.
లెట్స్ గో అనే క్యాప్షన్ పెట్టడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
ఇది చూసిన నెటిజన్లు కొత్త జీవితం స్టార్ట్ చేశావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
చాలా రోజుల తర్వాత సమంతని ఇలా చూడటంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
చైనా దురాగతం.. మాలిలో బంగారు గని కూలి 43 మంది మహిళా కూలీలు దుర్మరణం!