Samantha : అరగుండు కొట్టించుకున్న సమంత.. ఇంతలా తగులుకున్నారేంట్రా బాబు?
TeluguStop.com
విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంతను జనాలు మామూలుగా పట్టి పీడించడం లేదని చెప్పాలి.
విడాకులు తీసుకున్నవాళ్ళలో ఎవర్ని కూడా ఇంతలా టార్గెట్ చేయలేదు.కానీ సమంతను మాత్రం ప్రతి విషయంలో టార్గెట్ చేస్తూ తను వార్తలోకి ఎక్కేలాగా చేస్తున్నారు.
తను ఎంత సైలెంట్ ఉంటే అంత వైలెంట్ చేస్తున్నారు ట్రోలర్స్.అయినా కూడా సమంత( Samantha ) అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.
అయితే మరోసారి తనను బాగా ట్రోల్ చేశారు.ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం మాయ చేసావే( Em Maya Cheyava ) సినిమాతో పరిచయమైన సమంత పెళ్లి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
నిజానికి సమంత అంటే ప్రతి ఒక్కరికి క్రష్ గా ఉండేది.కానీ ఇప్పుడు సమంత అంటే అందరూ బాగా ఫ్రస్టేషన్ అవుతున్నారు జనాలు.
తనతో కలిసి నటించిన నాగచైతన్యను ( Naga Chaitanya )ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత అందరూ కుళ్ళు కునేలాగా ఎంజాయ్ చేశారు ఈ దంపతులు.కానీ మూడు సంవత్సరాలు కూడా పూర్తిగా దాటలేదు అప్పుడే ఇద్దరు విడిపోయారు.
నిజానికి చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది తెలియదు.అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.
"""/" /
కానీ వారిద్దరిలో ఒక హోదాలో ఉంది సమంత కాబట్టి అందరూ సమంతనే తప్పు పట్టారు.
ఇప్పటికీ సమంతదే తప్పు అంటున్నారు.కానీ అసలు విషయం మాత్రం బయటపడటం లేదు.
ఏం జరిగిందో తెలియదు కానీ జనాలు మాత్రం సమంతను టార్గెట్ చేయడం బాధాకరమని చెప్పాలి.
విడాకుల తర్వాత ఆమెకు సరైన గుర్తింపు కూడా అందివ్వలేకపోతున్నారు.విడాకుల తర్వాత తను ఒంటరిగా ఉంటూ ఎంతలా బాధపడిందో కొన్ని ఇంటర్వ్యూల ద్వారా బయటపెట్టే ప్రయత్నం కూడా చేసింది.
మధ్యలో ఆమెకు అరుదైన వ్యాధి రావటం కూడా బాధాకరమే.ఆ సమయంలో కూడా ఆమె ఒంటరిగానే పోరాటం చేసింది.
కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.ప్రతి సారి ఆ విడాకుల రచ్చ తీసి ఆమెను మరింత బాధ పెడుతున్నారు.
"""/" /
కనీసం సినిమాల పరంగా కూడా సపోర్ట్ చేయకుండా బాగా అతిగా చేస్తున్నారు.
అయితే ఇదంతా అక్కడ పెడితే తాజాగా ఏకంగా అర గుండు కొట్టించి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా సమంత ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.
ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆమె నటించిన ఖుషి సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
విడాకుల తర్వాత తనకు సరైన సక్సెస్ ఏ సినిమాలతో రాలేదు.మరి ఈ సినిమా అయినా తనకు మంచి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.
అనిల్ రావిపూడి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడా..?