ఆ పని మళ్లీ చెయ్యనని చెబుతున్న సమంత.. ఆ కామెంట్స్ బాగా హర్ట్ చేశాయా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Star Heroine Samantha )క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఈ నెల 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హనీ బన్నీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ తో సమంతకు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

మరోవైపు పుష్ప2 సినిమాలో( Pushpa 2 ) సమంత స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సమంత మాత్రం పరోక్షంగా ఆ వార్తలను ఖండించారు.భవిష్యత్తులో తాను ఐటం సాంగ్స్ చేసే అవకాశం లేదని సమంత వెల్లడించారు.

ఐటం సాంగ్స్ కు ఊ అంటారా లేక ఊహూ అంటారా అనే ప్రశ్నకు తాను ఊహూ అంటానని చెప్పుకొచ్చారు.

అయితే సమంత స్పెషల్ సాంగ్ చేసిన సమయంలో సాంగ్ హిట్టైనా నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపించాయి.

విడాకుల తర్వాత సామ్ స్పెషల్ సాంగ్ చేయడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. """/" / సమంత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించినా ఆ సినిమాల షూటింగ్స్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.

సమంత భవిష్యత్తు సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సమంత లుక్స్ విషయంలో సైతం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమంత కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

"""/" / సమంత సిటాడెల్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.ఈ వెబ్ సిరీస్ సక్సెస్ సాధిస్తే సమంతకు మరిన్ని భారీ ప్రాజెక్ట్ ఆఫర్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది.

సమంత పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో భాగం కావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సమంత ఇతర భాషలపై కూడా ఫోకస్ పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

జల్సాల కోసం బ్యాంక్‌కి కన్నం … అడ్డంగా దొరికిపోయిన ఎన్ఆర్ఐ భర్త