కవర్ పేజ్ కోసం కత్తి లాంటి ఫోజు..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా అదో సెన్సేషన్ అని చెప్పొచ్చు.

ఆఫ్టర్ డైవర్స్ అమ్మడు పూర్తి ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టేసింది.అందుకే మరోసారి తన గ్లామర్ సైడ్ అంతా చూపించేస్తుంది.

తన సోషల్ బ్లాగుల్లో సమంత చేస్తున్న గ్లామర్ షోకి ఆడియెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

లేటెస్ట్ గా అమ్మడు ఓ మేగజైన్ కవర్ పేజ్ కోసం కత్తి లాంటి ఫోజు ఒకటి ఇచ్చింది.

ఫోజే కాదు చూపులు కూడా కత్తుల్లా గుచ్చుకుంటున్నాయంటే నమ్మాల్సిందే.ట్రెండీ మోడ్రెన్ కాస్టూం తో తన హాట్ లుక్స్ తో అలరిస్తుంది సమంత.

ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే మరో పక్క ఇలా ఫోటో షూట్స్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది.

లేటెస్ట్ గా కాస్మో పొలిటన్ కవర్ పేజ్ కోసం సమంత హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమె కెరియర్ కు మరింత మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు.

తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తున్న సమంత బాలీవుడ్ లో ఓ వెబ్ సీరీస్ చేస్తుంది.

అంతేకాదు మరో వెబ్ సీరీస్ డిస్కషన్స్ లో ఉంది.మొత్తానికి అమ్మడు కెరియర్ లో ఫుల్ ఫాం లో ఉందని చెప్పొచ్చు.

బాలయ్య బ్యూటీ స్పైసి అందాలు.. కుర్రకారుకి ముచ్చెమటలు