సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సమంత బిజినెస్.. విడాకులు ఇచ్చాక ఆమెకు లాభాలే లాభాలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సమంత గురించి ప్రస్తుతం తెలియని వారు లేరనే చెప్పాలి.

తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఏం జరిగిందో తెలియదు కానీ తన జీవితాన్ని త్వరగా ముగించుకుంది.ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.అలా తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.పెళ్లి తర్వాతనే సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.

సొంతంగా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/samantha-business-is-running-successfully-after-orce-detailsd!--jpg "/ పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.

బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/samantha-business-is-running-successfully-after-orce-detailss!--jpg "/ గత ఏడాది సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.

చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.

విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

పైగా ప్రాజెక్టులకు కూడా వెంటనే ఓకే చెప్పేస్తుంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/samantha-business-is-running-successfully-after-orce-detailssa!--jpg "/ ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక పోస్టు షేర్ చేసుకుంది.

అందులో తమ బిజినెస్ కి సంబంధించిన ఫోటో.సమంత ఏకమ్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించగా.

తన ఫ్రెండ్ శిల్పరెడ్డి కూడా ఇందులో బాధ్యతలు తీసుకుంది.ఇక చిన్న పిల్లల స్కూల్ గా ఇంటర్నేషనల్ లెవల్లో ఈ స్కూల్ ను పెట్టింది.

ఇక తాజాగా ఈ సెంటర్ కి కొత్త బిల్డింగ్ కట్టినట్లు కనిపించగా దానికి సంబంధించిన ఫోటోను పంచుకుంది.

ఇక ఈ బిజినెస్ తో పాటు పలు బిజినెస్ లు కూడా ఉండగా.

మొత్తానికి విడాకులు ఇచ్చాక మంచి లాభాలు అందుకుంటుంది.

బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి.. ఏం జరిగిందంటే?