ఆ వయస్సులోనే తాను అత్యాచారానికి గురయ్యాను అంటున్నా సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్..!

ఆ వయస్సులోనే తాను అత్యాచారానికి గురయ్యాను అంటున్నా సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ తాజాగా సంచలన వాఖ్యలు చేసింది.

ఆ వయస్సులోనే తాను అత్యాచారానికి గురయ్యాను అంటున్నా సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్!

సోమీ తన 14వ ఏట వయసులోనే అత్యాచారానికి గురి అయినట్లు తెలపడంతో ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా నిలిచింది.

ఆ వయస్సులోనే తాను అత్యాచారానికి గురయ్యాను అంటున్నా సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్!

ఈ బ్యూటీ బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది.

ఈ సందర్భంగా సోమీ మాట్లాడుతూ.పాకిస్తాన్ లో ఉన్నప్పుడు 5 సంవత్సరాల  వయసులో, అలాగే 9 సంవత్సరాల వయసులో లైంగిక వేధింపులకు గురి అయ్యానని, 14వ ఏట అత్యాచార బాధితురాలిగా మారానని తెలియజేసింది .

ఈ సంచలనమైన నిజాలు బయట పెట్టడానికి ఇంత కాలం పట్టిందని చెప్పుకొచ్చింది.తొలిసారిగా పాకిస్థాన్ లో జీవనం కొనసాగిస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురైనట్లు అప్పుడు ఆమె వయస్సు 5 సంవత్సరాలు అని, అలాగే ఇలాంటి సంఘటనలు 3 సార్లు జరిగాయని చెప్పుకొచ్చారు.

అనంతరం జరిగిన సంఘటన గురించి వారి తల్లిదండ్రులు తెలపగా ఈ విషయాన్ని బయటకు ఎక్కడ తెలపకపోవడంతో అని.

ఆమె ఎక్కడా కూడా నోరు విప్పకుండా అలానే ఉండిపోయింది అని చెప్పుకొచ్చింది.కానీ, ఆమెలో ఉండే ఆలోచనలు మాత్రం 4 సంవత్సరాల పాటు అలానే ఉన్నాయని.

ఆ సమయంలో నేనేమైనా తప్పు చేశానా.? అని పలు అనుమానాలు వ్యక్తం అయినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

మరోసారి 14 ఏళ్ల సంవత్సరాల వయసులో అత్యాచార బాధితులుగా మారిపోయి, మూడు సంవత్సరాల క్రితమే ఇలాంటి దారుణమైన సంఘటన గురించి మాట్లాడటం మొదలు పెట్టాలని నాలుగు సంవత్సరాలుగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అత్యాచార బాధితులకు, లైంగిక వేధింపులకు గురయ్యే వారికి ఒక సంస్థ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

"""/"/ ఇక సోమీ అలీ పాకిస్తాన్ లో ఉన్న సమయంలోనే ఆమె కెరియర్ ను మొదలుపెట్టి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.

ఈ క్రమంలో అక్షయ సరసన  'ఖిలాడి' సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తో 8 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా తాజాగా తన జీవితంలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి ఇలా తెలపడం సంచలంగా మారింది.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు…