చంద్రబాబు ను సీఎం చెయ్యలనేది పవన్ స్లోగన్…సజ్జల రామకృష్ణా రెడ్డి

ఎదో జరిగిపోతోందని టీడీపీ( TDP ) ప్రచారాలు చేస్తోంది.

ప్రజలకు.సంక్షేమం జరుగుతోంది.

ఇది టీడీపీ గుర్తించాలి.అర్హులకు పథకాల కు చేరవేసే విషయంలో మేలు చెయ్యడమే సురక్ష.

పవన్( Pawan Kalyan ) మాటలు సినిమా డైలాగ్స్.

చంద్రబాబు ( Chandrababu Naidu ) ను సీఎం చెయ్యలనేది పవన్ స్లోగన్.

అతని స్టేట్మెంట్ పవన్ ముందే చెప్పాడు అది పెద్ద స్టేట్మెంట్.

అక్కడే అర్ధం అవుతోంది.ఒక స్కిం ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు అప్పట్లో లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతి చోట ఒక పోలీస్ ను పెట్టలేం కదా అన్నారుప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో శిక్షలు త్వరగా పడుతున్నాయి.

అప్పటి తో పోలిస్తే ఇప్పుడు క్రైం తక్కువ.

ప్రతిపక్షాలకు ఎలాంటి సమస్యలు లేవు.ఎదో ఒకటి క్రేయేట్ చేస్తున్నారు వైజాగ్ ఎంపీ ఒకటి మాట్లాడితే ఒకటి ప్రచారం చేశారు.

తన చేతివంటను రుచి చూపించిన నాగ చైతన్య.. వీడియో వైరల్