వైజాగ్ కు రాజధాని రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు..సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రస్తుతం వైసీపీ( YCP ) లో యాస్పీరెంట్స్ పెరిగారు.ఎంతమంది ఆశావహులు ఉన్న ఒక్కరికే ఇవ్వగలం.

ఏ పార్టీ అయినా ఇంతే.బలమైన పార్టీకి ఒత్తిడి ఉంటుంది.

వైసీపీ లో కూడా ఇదే పరిస్థితి.ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో నేను మాట్లాడా.

అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలి.అంతే కాని బయట మాట్లాడ్డం మంచిది కాదు.

యార్లగడ్డ విషయం లో ఇదే చెప్పా.ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది.

వరస మీటింగ్స్ పెట్టి ఉద్దేశాలు చెప్పడం మంచిది కాదు.

ఇది చూస్తుంటే ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉంది.

పోతే పో అని ఎవ్వరు అన్నారు.టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదు.

పవన్( Pawam Kalyan ) బేరం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వైజాగ్ కు రాజధాని వెళ్తున్నందున దుష్ప్రచారం చేస్తున్నారు వైజాగ్ వైఎస్ టైం లో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది.

వైజాగ్ లో క్రైమ్ రేట్ పెరగలేదు.తగ్గింది.

వైజాగ్( Vizag ) కు రాజధాని రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు.

ఏది చేసినా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కి వైసీపీ కట్టుబడి ఉంది.

టీడీపీ ఉన్నప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా.

ఇది పవన్ కు తెల్సా.అసలు చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన చేతిలో రాష్ట్రం పెట్టాలా అనిపిస్తోంది సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ టెక్నాలజీ ఆయన తెచ్చాడా.

చుట్టూ ఉన్న వాళ్ళు నోరెళ్ల బెట్టి చూస్తున్నారు.

మనపై మనం జాలి చూపాల్సిన పరిస్థితి బాబు తెచ్చారు.

ఈ సినీ సెలబ్రిటీస్ ఒంగోలియన్స్ అని మీకు తెలుసా..?