మామయ్య పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సాయితేజ్.. అభిమానానికి ఫిదా అంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, మంచి గుర్తింపు ఉంది.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై అభిమానంతో సాయితేజ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

చిరు దంపతులు పవన్ కు ఇప్పటికే స్పెషల్ పెన్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

సాయితేజ్ ఇప్పటికే పవన్ గెలిచినందుకు తిరుమల కొండ ఎక్కి మొక్కును తీర్చుకోవడం జరిగింది.

నాకు స్టార్ వార్స్ లెగోను పరిచయం చేసింది మామయ్యేనని ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం దక్కిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

సాయితేజ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఖరీదు 1,30,000 రూపాయలు కావడం గమనార్హం.అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరి సాయితేజ్ మొక్కు తీర్చుకున్నారు.

సాయితేజ్ మామయ్యపై చూపించిన ప్రేమకు, అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. """/" / మరోవైపు సాయితేజ్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గాంజా శంకర్ ( Ganja Shankar )వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.

సాయితేజ్ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తుండగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా సాయితేజ్ ఈ సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

"""/" / విరూపాక్ష, బ్రో సినిమాలతో సాయితేజ్ హిట్ సొంతం చేసుకోగా తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సాయితేజ్ సక్సెస్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సాయితేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.సాయితేజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సాయితేజ్ పాన్ ఇండియా కాన్సెప్ట్ కు సూట్ అయ్యే కథలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.

పవన్ సాయితేజ్ మధ్య అనుబంధం అంతకంతకూ బలపడుతోంది.సాయితేజ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

కల్కి సక్సెస్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్న మన సినిమాలు ఇవే…