సైనికుడు సినిమా అట్టర్ ప్లాప్.. కానీ నేషనల్ అవార్డు.. ఎలా అంటే?

సైనికుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ సినిమాలో ఎన్ని అద్భుతాలు.

ఫైట్స్.అసలు స్టోరీ ఎంత బాగున్నాయో అందరికి తెలుసు.

స్టోరీనే కాదు పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయ్.కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఎందుకు అయ్యింది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు.అప్పట్లో సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

మహేష్ బాబు హీరోగా.త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని ఫైట్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయ్.

పాటలలో ఓరు గల్లుకే పిల్ల పిల్ల అనే సాంగ్ ఇప్పుడు విన్న మైమరిచిపోతారు.

అప్పట్లో మాస్ హీరోగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమాలో సూపర్ గా నటించాడు.

లీడర్ లా పేదలకు సహాయం చెయ్యాలని, యువత లీడర్ అవ్వాలని ఇలా ఉన్న సినిమాలో త్రిషా మాత్రం విలన్ ని ఇష్టపడుతుంది.

ఆ సినిమాలో త్రిష నటించిన తీరు వల్ల ఒకానొక సమయంలో మహేష్ బాబు విలన్ ఏమో అనిపించే రేంజ్ లో నటించింది.

ఇక ఈ సినిమా మొత్తంలో మహేష్ బాబు హీరోయిన్ ని కిడ్నప్ చెయ్యడం.

విలన్ గురించి త్రిషాకు చెప్పడం అన్ని వెంట వెంటనే జరిగిపోతాయ్.స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న కూడా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

సినిమా అట్టర్ ప్లాప్ అయినా కూడా సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది.ఎలా వచ్చింది అంటే సినిమాలో విఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఉన్నాయ్.

ఆ అవార్డు వచ్చింది సినిమాకు కాదు సినిమా విఎఫ్ఎక్స్ కి ప్రొడ్యూసర్ కు అవార్డు వచ్చింది.

అతనే రానా.రానా హీరో అవ్వకముందే ఇండస్ట్రీలో ఉన్నాడు.

కానీ చాలామందికి తెలియదు.దాదాపు 70కిపైగా సినిమాలకు విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ గా పని చేశాడు.

దీంతో అతడికి సైనికుడు విజ్యువల్ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ గా 2006లో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు  ? తేదీలు ఇవేనా ?