వావ్.. నేచర్ లో నాచ్యురల్ బ్యూటీ.. పిక్ వైరల్ !

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి.

చేసింది కొన్ని సినిమాలు అయినా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ.

అందం, అభినయం, డాన్స్ ఇలా ప్రతి విషయంలో సాయి పల్లవికి సాటి మరే హీరోయిన్ రాదనే చెప్పాలి.

సాయి పల్లవి స్కిన్ షో కు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ నటనకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

తన నటన కూడా నాచ్యురల్ గా ఉంటుంది కాబట్టి అభిమానులు ఈమెకు నాచ్యురల్ బ్యూటీ అనే బిరుదుని ఇచ్చారు.

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

ఈమె సినిమాల్లో ఎక్కువుగా మేకప్ లేకుండానే నటించడానికి ఇష్టపడుతుంది.ఇప్పటి హీరోయిన్స్ లో ఎవ్వరు ఇంతగా డాన్స్ చేయలేరు.

ఎంత కష్టమైన మూమెంట్ అయినా సాయి పల్లవి అవలీలగా చేస్తుంది.అందుకే ఈమెకు రోజురోజుకూ అభిమానులను పెరుగుతున్నారు.

సాయి పల్లవి సోషల్ మీడియాలో అందరి హీరోయిన్స్ లాగా ఎప్పుడు ఫోటోలు షేర్ చెయ్యదు.

ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆమె ఫోటోలను పెడుతుంది.తాజాగా ముద్దుగుమ్మ చీరతో దిగిన ఫోటోలు షేర్ చెయ్యగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"""/"/ నాచ్యురల్ బ్యూటీ అనే బిరుదుకు నిదర్శనంగా ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ దర్శనమిచ్చింది.

ఈ ఫోటోలలో నేచర్ ను ఆస్వాదిస్తూ నాచ్యురల్ బ్యూటీ సింపుల్ గా చాలా సహజంగా జుట్టును విరబూసుకుని చాలా అందంగా ఉంది.

ఈ ఫోటోలు అభిమానులకు తెగ నచ్చేసాయి.ప్రెసెంట్ ఈ బ్యూటీ నటించిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ఒకటి.

ఈ సినిమా కోసం అందరు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. """/"/ ఈ సినిమా 10సెప్టెంబర్ న రావాల్సి ఉండగా వాయిదా వేశారు.

మళ్ళీ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ పల్లవి నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తుంది.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన