పాపం.. మట్టిలో కూరుకుపోతున్న సింహం... చివరకు ఏం చేసిందంటే?

పాపం మట్టిలో కూరుకుపోతున్న సింహం… చివరకు ఏం చేసిందంటే?

అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో మనం ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షణాల వ్యవధిలోనే తెలుసుకుంటున్నాం.

పాపం మట్టిలో కూరుకుపోతున్న సింహం… చివరకు ఏం చేసిందంటే?

ఇక సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో ఏదేని ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా వెంటనే తెలిసిపోతున్నది.

పాపం మట్టిలో కూరుకుపోతున్న సింహం… చివరకు ఏం చేసిందంటే?

జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే బోలెడు నెట్టింట వైరలయ్యాయి.ఇంకా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో సింహం వింతగా బిహేవ్ చేస్తోంది.జనరల్‌గా సింహం అనగానే గర్జిస్తుందని, భీకరంగా ఇతర జంతువులతో పోరాడుతుందని అందరు అనుకుంటుంటారు.

కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో అటువంటి పరిస్థితి లేదు.సింహాన్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరికి పాపం అనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

వైరలవుతున్న సదరు వీడియోలో సింహం కుక్క మాదిరిగా మట్టిలో గొయ్యిని తవ్వుతున్నది.అలా గొయ్యి తవ్విన తర్వాత అందులో పడిపోయింది సింహం.

వేసవి వేడిని తట్టుకోలేక సింహం ఇలా చేస్తుందేమోనని ఓ నెటిజన్ వీడియో చూసి కామెంట్ చేశాడు.

సింహం ఇలా మట్టి బురదలోకి ఎందుకు వెళ్తుందో అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / ఈ లయన్ వీడియోను సఫారిగ్యాలరీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేశారు.

దీనికి ‘సింహం కుక్కలా మారింది’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.కాగా, ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు సింహం పట్ల జాలి చూపుతున్నారు.

సింహం ఇలా అయిపోవడానికి గల కారణాలేంటోనని అనుకుంటున్నారు.సింహం ఇలా బక్కచిక్కిపోవడం దారుణమని అంటున్నారు.

వేటకు వెళ్లాల్సిన లయన్ ఇలా.ఎండ వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నదని అంటున్నారు.

సింహం తన సమాధిని తానే తవ్వుకుంటున్నదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తంగా ఈ సింహం వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.