సమంత లైఫ్ లో సద్గురు పాత్రేంటి.. ఆయన వల్లే ఆమెకు ఇలాంటి పరిస్థితా?

సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు అక్కినేని, సమంత కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ సరైన సమాధానం తెలియదు.

నాగచైతన్య సమంతను టార్చర్ చేశాడని అందుకే విడాకులు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే సమంత జీవితంలో జరిగిన ఘటనలకు సద్గురు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.సద్గురు( Sadguru ) చెప్పడం వల్లే సామ్ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే సమంత( Samantha ) స్పందిస్తే మాత్రమే ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.

సద్గురు సమంతను మోటివేట్ చేశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తమ పిల్లల విషయంలో కూడా సద్గురు ఇలానే చెబుతున్నారని వాళ్లు చెబుతున్నారు.

సద్గురు బలవంతంగా అమ్మాయిల మనస్సులను మారుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. """/" / సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

శాకుంతలం( Shaakuntalam ) సినిమాతో సమంత బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ప్రూవ్ చేసుకోవడంతో పాటు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.

సమంత మరో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడైంది.

సమంత పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతోంది. """/" / సమంత భిన్నమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

సమంత కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు ఎంతోమంది అభిమానులకు దగ్గర కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా కామెంట్ల గురించి సామ్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

సమంత, నాగచైతన్య కలిసే అవకాశం లేదని వాళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

సమంత త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.సమంత నటిస్తున్న ఖుషి సినిమా థియేటర్లలో త్వరలో రిలీజ్ కానుంది.

స్టార్ హీరోయిన్ సమంత పారితోషికం మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

పిల్లల బొమ్మ కిందే టైగర్ స్నేక్.. వణుకు పుట్టించే వీడియో వైరల్!