సదా మేడం ఇంకా ఆశలు వదులుకోవడం లేదు పాపం

తేజ సినిమా జయంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ సదా.

( Sada ) ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆ మధ్య కొన్నాళ్లు కనిపించకుండా పోయిన సదా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.

ఆశ్చర్యపర్చే విధంగా ఆ మధ్య బుల్లి తెర మరియు వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా సందడి చేసింది.

ఈమె ఇప్పటికి కూడా వరుసగా హాట్‌ ఫోటో షూట్స్ ను సోషల్‌ మీడియా లో షేర్‌ చేయడం ద్వారా బోల్డ్‌ పాత్రల్లో నటిస్తున్న కారణంగా ఈమె గురించి పదే పదే వార్తలు వస్తున్నాయి.

"""/" / ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సదా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అయ్యేది.

కానీ జయం సినిమా తర్వాత ఆశించిన స్థాయి లో సక్సెస్ లను సొంతం చేసుకోవడం లో విఫలం అయ్యింది.

అందుకే సదా సినిమా ల పరిస్థితి ఆశాజనకంగా లేదు.ఇప్పుడు కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఆ మధ్య ఒక వెబ్‌ సిరీస్ లో నటించింది.ఆ సిరీస్ పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకున్నా కూడా పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వలేదు.

దాంతో సదా మేడం మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. """/" / ఈమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గానే ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

అమ్మగా.అక్కగా లేదా అత్తగా అయినా ఆఫర్లు వస్తే చేసేందుకు సదా సిద్దంగా లేదట.

అందుకే ఆమె కు ఐటం సాంగ్స్ లో ఆఫర్ లు లేదంటే ఇతర ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు రావడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుత సమయంలో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగే అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.