మోడలింగ్ లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
TeluguStop.com
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
సచిన్ ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటే.సారా టెండూల్కర్ తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను కొల్లగొట్టింది.
సారా టెండూల్కర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఈమె తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం ఓ క్లాతింగ్ బ్రాండ్ కు మోడల్ గా వ్యవహరించడం విశేషం.
కాగా తాజాగా సారా టెండూల్కర్ తాను మోడలింగ్ చేస్తున్నట్లు అభిమానులకు తెలిపేందుకు ఒక వీడియోని షేర్ చేసింది.
సారా టెండూల్కర్ ఏం ఫొటోస్ షేర్ చేసినా కూడా అవి క్షణాలలో వైరల్ అవుతుంటాయి.
ఇక తాజాగా సారా షేర్ చేసిన వీడియోలో నటి బనతా సందు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త జైదేవ్ ప్రాష్ కుమార్తె తానియా ప్రాష్ తో కలిసి ఫోజులు ఇచ్చింది.
"""/"/
సారా టెండూల్కర్ వీరిద్దరితో కలసి అజియోలుక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.
షార్ట్ స్కర్ట్ లో సూపర్ కూల్ గా కనిపించిన సారా టెండూల్కర్ ను చూసిన సచిన్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.
ఇక ఈమె టీమిండియా క్రికెటర్ శుభ మన్ గిల్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
శుభమన్ గిల్ బ్రేకప్ కు సంబంధించి కోట్స్ షేర్ చేయడంతో రూమర్స్ కు చెక్ పడింది.
ప్రస్తుతం సారా టెండూల్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాంకేర్ ఎన్కౌంటర్తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్