అయ్యప్ప స్వాములకు ముఖ్య గమనిక..! మకర జ్యోతి దర్శనం..?

కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు.

దీని కోసం కేరళ రాష్ట్రం ఎప్పటికప్పుడు కొత్త నియమాలను అమలు చేస్తూ ఉంటుంది.

ఎందుకంటే ఈ విషయంలో అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా చూస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి భక్తులు( Ayyappa Swamy Devotees ) శబరిమలకు చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.

ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు ఎన్నో నియమాలను కఠినంగా పాటిస్తారు. """/"/ అయ్యప్ప స్వామి( Ayyappa Swamy ) భక్తులు శబరిమలకు చేరుకొని మకర జ్యోతి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు.

అలాగే అయ్యప్ప స్వామి నామస్మరణలతో శబరి గిరులు ప్రతి ధ్వనిస్తున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే హరి హరసుతుడి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు పంబ తీరం శబరిగిరి చేరుకుంటారు.

ఇంకా చెప్పాలంటే స్వామి దర్శనానికి ఒకప్పుడు చాలా తక్కువ సమయం పట్టేది.కానీ ప్రస్తుతం ఆ మణికంఠుడి దర్శనం చేసుకోవాలంటే అయ్యప్ప స్వాములు అంతా దాదాపు నాలుగు నుంచి ఏడు గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

"""/"/ అంటే వ్యయప్రయాసలకోర్చి శబరిమలకు వెళ్లడం ఒక ఎత్తైతే, ఎంతో ఓపికగా స్వామి దర్శనం కోసం వేచి ఉండడం మరో ఎత్తు అని పండితులు చెబుతున్నారు.

ఈ పరిస్థితులను అక్కడి ప్రభుత్వం, దేవస్థానం బోర్డు నిశితంగా గమనించాయి.ఇది ఇలాగే కొనసాగితే మకర జ్యోతి( Makara Jyothi ) సమయానికి లెక్కకు మించి తరలి వచ్చే భక్త కోటిని అదుపు చేయడం కూడా కష్టమని వారికి అర్థమైంది.

దీని వల్ల కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప స్వాములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి, దేవస్థానానికి ఎలాంటి నింద రాకుండా జాగ్రత్తగా వాటిని అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం చెబుతోంది.

అలాగే శబరిమల పుణ్యక్షేత్రానికి ఈ సీజన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నారా ?