మీ ఇంట్లో గొడవలు, బాధలు ఎక్కువగా ఉన్నాయా..? దీనికి కారణమేంటో తెలుసా..?

హిందూమతంలో గరుడ పురాణం( Garuda Purana ) చాలా ముఖ్యమైన గ్రంథం.8 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి.

హిందూ మతంలో ఈ ప్రాణానికి విశేష ప్రాధాన్యత ఉంది.అయితే గరుడ పురాణం ఒక సాధారణ పుస్తకం అయితే కాదు.

ఎన్నో ప్రత్యేకమైన రహస్యాలతో నిండి ఉంది.ఇది మరణం తర్వాత జరిగే అన్ని సంఘటనల గురించి చెబుతుంది.

అలాగే గరుడ పురాణంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను శ్రీ మహావిష్ణువు( Shri Mahavishnu ) వివరించడం జరిగింది.

ఇక వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి సమస్యల నుండి విముక్తి పొంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.

ఇక మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి అనేక విధానాలు, నియమాలు గరుడ పురాణంలో పేర్కొనబడింది.

"""/" / అయితే ఇందులో జీవితానికి సంబంధించిన అలవాట్ల వల్ల ఇంట్లో కలహాలకు దారితీస్తుందని చెప్పడం జరిగింది.

అలాగే ఈ అలవాట్లతో దురదృష్ట దేవత ఇంట్లో నివసిస్తుందని కూడా రాసి ఉంది.

అయితే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) లేని ఇంట్లో పేదరికం పెరిగిపోతుంది.అందుకే ఇంట్లో ఆనందం ఉండదు.

అయితే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కొందరు పనికిరాని వ్యర్ధపదార్థాలను ఇంట్లో నుంచి బయట పారేయడం ఇష్టం లేక ఇంట్లో అలాగే సేకరించి పెడతారు.

కానీ ఇంట్లో చెత్త నిల్వ చేయడం వలన పేదరికం ను ఆహ్వానించినట్టే.ఎక్కడ వ్యర్ధాలు పెరిగిపోతే అక్కడ ప్రతికూలత వ్యాపిస్తుంది.

ఇక అలాంటి ఇంట్లో ఆనందం, శాంతి హరిస్తుంది.ఇక నెగటివ్ ఎనర్జీ వల్ల కుటుంబ సభ్యుల( Family Members ) మధ్య గొడవలు జరుగుతాయి.

"""/" / పరస్పర సంబంధాలు వివాదాస్పదంగా మారుతాయి.అందుకే ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను వీలైనంతవరకు పాడేయాలి.

ఇక వంటగది( Kitchen Room ) ఇంటి మొత్తంలో చాలా కీలకమైనది.ఇది దేవాలయం లాగే శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలి.

ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణ తల్లి నివసిస్తుంది.చాలామంది వంటగదిని ఎప్పుడూ మురికిగా ఉంచుతారు.

అలా ఉంచకుండా రాత్రి భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను అలాగే వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి.

మాత లక్ష్మీ పరిశుభ్రతను ఇష్టపడడం వలన ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఎలాంటి దరిద్రం కూడా ఉండదు.

బోయపాటి ని బ్లైండ్ గా నమ్ముతున్న బాలయ్య…మరి సక్సెస్ దక్కుతుందా..?