Minister Sridhar Babu : రైతుబంధును గత సర్కార్ అనర్హులకు ఇచ్చింది..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.

పాలనలో మార్పు చూపెడతామని చెప్పారు.బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వం బోధన్ ఫ్యాక్టరీ, భూములను బ్యాంకులను అప్పగించిందని ఆరోపించారు.

"""/" / బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారంటీలను( Six Guarantees ) రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

రైతుబంధును( Rythu Bandhu ) గత సర్కార్ అనర్హులకు ఇచ్చిందన్నారు.ఎన్నికల కోసమే బీజేపీ చెరుకు ధర పెంచిందని విమర్శించారు.

హిట్3 నచ్చకపోతే మహేష్ రాజమౌళి మూవీ చూడొద్దు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!