రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం
TeluguStop.com
రూపాయి మారకం విలువ రోజు రోజుకి మరింత పతనమవుతోంది.డాలర్ తో పోలిస్తే దేశీయ కరెన్సీ భారీగా నష్టపోతోంది.
ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది.
నేటి ఉదయం ఆరంభంలోనే డాలర్ తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.