మహిళలు పరుగు పందెం
TeluguStop.com
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలకు సరదాగా పరుగు పందెం పోటీలను నిర్వహించారు గ్రామ పెద్దలు.
పరుగు పందెం పోటీల్లో తగ్గేదే లేదంటున్న మహిళలు.దాదాపు ఒక కిలోమీటరు దూరం పరుగులు తీశారు మహిళలు.
బాలీవుడ్ హీరోలకంటే తెలుగు హీరోలే ముద్దు అంటున్న సందీప్ రెడ్డి వంగ…