రబ్బర్ బాయ్ ని ఎప్పుడైనా చూశారా!?

రబ్బర్ బాయ్ ని ఎప్పుడైనా చూశారా!?

ప్రతి మనిషికి ఏదో ఒక ట్యాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది.కాకపోతే దానికి సరైన శిక్షణ లేకుండా, పూర్తిస్థాయిలో మెరుగుపరుచుకోకుండా దాన్ని అలా వదిలేస్తుంటారు చాలామంది.

రబ్బర్ బాయ్ ని ఎప్పుడైనా చూశారా!?

నిజానికి అలా చేయకుండా ఉంటే భారతదేశంలో అనేక మంది ఇప్పటికే ఎన్నో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కొల్లగొట్టే వారేమో.

రబ్బర్ బాయ్ ని ఎప్పుడైనా చూశారా!?

అంతే కాదు ఒలంపిక్స్ లో కూడా అనేక బంగారు మెడల్స్ వచ్చేవేమో.! నిజానికి చదువు లేని వారు, అలాగే బీద కుటుంబంలో జన్మించిన వారికి అనేకమందికి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న వాటిని బయటికి తీసుకు వచ్చే కి తగిన స్థోమత లేక అలాగే ఉండిపోతున్నారు కూడా.

ఇకపోతే తాజాగా ఒక బాలుడు తను చిన్నప్పుడు రబ్బర్ మింగేశాడేమో తెలియదు కానీ, తన శరీరాన్ని మాత్రం పూర్తిగా విల్లులా వంచేస్తున్నాడు.

కాళ్లు, చేతులు చక్రాలు తిప్పేసినట్టు వాటిని ఆడిస్తున్నాడు.ఏ శరీర భాగానికి ఆ శరీరభాగం అన్నట్లు చాలా సులువుగా తన శరీరాన్ని వంచి చూపిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఒకవేళ మీరు కూడా ఈ వీడియో చూస్తే నిజంగా." ఏంది రాజా ఇది.

నువ్వు చేస్తుంటే చూడటానికి నరాలు కట్ అవుతున్నాయి " అంటారు కచ్చితంగా.ఇలా అనేకమందికి సత్తా ఉన్న బయటి ప్రపంచానికి కనపడడం లేదు.

ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వాటిని అందరూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వారి ట్యాలెంట్ ను బయటకు తీసుకవస్తున్నారు.