మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా..: కేటీఆర్
TeluguStop.com
హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలకు రూ.
5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృత్యువాత పడగా మరో 18 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
వీడియో వైరల్: ఒకే వేదికపై సచిన్, వినోద్ కాంబ్లీ.. సచిన్ను చూడగానే?