ఆర్ఆర్ఆర్ బల్గేరియాలో సందడి చేయ్యనున్నది

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ చిత్రాన్నిదర్శకుడు అన్ని బాషల్లో రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే, మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో పుర్తిచేసుకుని, రెండోవ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం బల్గేరియా కు చేరుకుంది.

"""/"/ ఈ రోజునుండి అక్కడ రెండో షెడ్యూల్ మొదలవ్వబోతుంది.చరణ్,ఎన్టీఆర్ లపైన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రికరించనున్నట్లు సమాచారం.

ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలువనున్నాయి. """/"/ ఆర్ఆర్ఆర్ కోసం చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు.

అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.బాలీవుడ్ హీరొయిన్ అలియా కథానాయకగా నటిస్తుంది.

ఈ చిత్రాన్ని డి.వి.

వి.దానయ్య తన సొంత బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?