ఆర్ఆర్ఆర్ దెబ్బకు కామెడీగా మారిన హీరోలు
TeluguStop.com
ప్రస్తుతం H3 Class=subheader-styleటాలీవుడ్/h3pలో తెరకెక్కుతున్న H3 Class=subheader-styleమల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్/h3pతో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు H3 Class=subheader-styleయంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్/h3p కలిసి వస్తున్నారు.
ఇక ఈ సినిమాలో వారు ఎలాంటి యాక్షన్ చేస్తారా అని ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే H3 Class=subheader-styleఆర్ఆర్ఆర్/h3p చిత్రం కోసం రెండేళ్ల పాటు మరే ఇతర సినిమా చేయకపోవడంతో హీరోలిద్దరు కూడా తమ నెక్ట్స్ సినిమాలను పూర్తి H3 Class=subheader-styleకామెడీ జోనర్/h3pలో తెరకెక్కించాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని H3 Class=subheader-styleమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్/h3pలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో మెజారిటీ భాగం కామెడీతో నింపేయాలని తారక్ చూస్తు్న్నాడు.ఇక మరో హీరో H3 Class=subheader-styleరామ్ చరణ్ /h3pతన నెక్ట్స్ మూవీని H3 Class=subheader-styleఅనిల్ రావిపూడి/h3p డైరెక్షన్‌లో చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను కూడా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని చరణ్ కోరినట్లు తెలిపాడు.
మొత్తానికి H3 Class=subheader-styleఆర్ఆర్ఆర్/h3p దెబ్బకు ఇద్దరు హీరోలు కూడా కామెడీని కోరుకుంటుండటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
రోజుకే 4 కోట్ల ఆదాయం.. కానీ ఈమెను చూస్తే అందరికీ ఎందుకింత అసహ్యం..?