సింహాద్రి అప్పన్న ని దర్శించుకున్న ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య....

వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం,వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ని ఇంత ఘన విజయం చేసిన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని స్వామిని కోరారు.

వైరల్ వీడియో: దేవుడా.. అతడు మనిషా..? రాక్షసుడా..?