ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నిమిషానికి 4 కోట్ల రూపాయలు తీసుకున్న హీరో ఎవరో తెలుసా?
TeluguStop.com
2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో ఆర్ఆర్ఆర్( RRR ) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్,( Ram Charan ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లతో పాటు అజయ్ దేవగణ్ కూడా నటించారు.
అజయ్ దేవగణ్( Ajay Devgan ) స్క్రీన్ టైమ్ తక్కువే అయినా ఆయనకు ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికం దక్కిందని తెలుస్తోంది.
ఆయన సినిమాలో కనిపించింది కేవలం 8 నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం.అయితే తక్కువ సమయమే కనిపించినా ఆయనకు మాత్రం భారీ పారితోషికం దక్కింది.
ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ వెర్షన్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి అజయ్ దేవగణ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుకుంటుండగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం సాధ్యమవుతుందో లేదో తెలియాల్సి ఉంది.
"""/" /
రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు పూర్తైన తర్వాతే రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నారు.
రాజమౌళి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న హీరోల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
జక్కన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. """/" /
రాజమౌళి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
రాజమౌళి పారితోషికం ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.రాజమౌళి మహేష్ సినిమా కొరకు అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
రాజమౌళి మహేష్ కాంబో సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.రాజమౌళి ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది.
రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు…