ఆర్‌ఆర్ఆర్ తప్పిదాన్నే 'ఆచార్య' చేయబోతున్నాడా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ట్రైలర్‌ ను థియేట్రికల్‌ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.

ట్రైలర్‌ ను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ట్రైలర్‌ ను యూట్యూబ్‌ ద్వారా విడుదల చేయాలని ఆయన భావించాడు.

కాని థియేటర్‌ లో విడుదల అయిన వెంటనే యూట్యూబ్‌ లో ట్రైలర్‌ ను జనాలు అప్‌లోడ్ చేశారు.

చాలా మంది థియేటర్‌ లో రికార్డ్‌ చేసింది అప్‌లోడ్‌ చేస్తే కొందరు మాత్రం మాస్టర్ కాపీనే యూట్యూబ్‌ లో అప్ లోడ్‌ చేయడం జరింది.

దాంతో ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్లుగా కాకుండా వెంటనే యూట్యూబ్‌ ద్వారా ఆర్ ఆర్‌ ఆర్‌ ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.

యూట్యూబ్‌ లో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్‌ ను విడుదల చేసిన వెంటనే భారీ ఎత్తున వ్యూస్ వచ్చాయి.

కాని ఆచార్య సినిమా ను కూడా ఇప్పుడు అదే పద్దతిన విడుదల చేయాలని భావించడం చర్చనీయాంశంగా మారింది.

అసలు ఇంత హడావుడి జరిగి ఆర్ ఆర్‌ ఆర్‌ కు అంతటి ఇబ్బంది తలెత్తినా కూడా ఎందుకు ఆచార్య సినిమా ట్రైలర్ ను థియేటర్ లో మరియు యూట్యూబ్‌ లో స్క్రీనింగ్‌ చేయడం కు రెండు మూడు గంటల సమయం తీసుకుంటున్నారు అటున్నారు.

నేడు విడుదల కాబోతున్న ఆచార్య ట్రైలర్ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.

"""/" / అద్బుతమైన ఆచార్య సినిమా లో చిరంజీవి తో పాటు చరణ్ కూడా నటించిన విషయం తెల్సిందే.

ఈనెల 28వ తారీకున ఆచార్య సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ మరియు రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు.

 మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కెనడాపై అమెరికా పన్నులు పెంపు.. భారతీయ విద్యార్ధులపై ప్రభావం