ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో బెంగళూర్ మ్యాచ్.. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి

సీజన్ ఆరంభం లో వరుసగా 6 మ్యాచ్ లలో ఓటమి పాలై ఐపీఎల్ ని ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు గత మ్యాచ్ లో ఢిల్లీ జట్టు పైన ఓటమి పొంది ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది.

ఆ జట్టు ఇంకో రెండు మ్యాచ్ లు ఆడనుంది.అందులో ఒక మ్యాచ్ ఈ రోజు రాజస్థాన్ తో జరుగుతుంది.

ఈ రెండు మ్యాచ్ లలో అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆ జట్టు భావిస్తుంది.

ఇకపోతే గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పైన నెగ్గి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ఒకవేళ రాజస్థాన్ ఆడనున్న రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు ఇతర జట్ల విజయాల పైన ఆధారపడి ఉంది.

H3 Class=subheader-style1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి/h3p ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా రాజస్థాన్ జట్టు 10 మ్యాచ్ లు గెలిచింది.

బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ లలో నెగ్గింది.2 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

H3 Class=subheader-style2)పిచ్ ఎలా ఉండబోతుంది/h3p ఈ మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.

గత రెండు మ్యాచ్ లు చూసుకుంటే ఇక్కడ భారీ స్కోర్ లు నమోదు అయ్యేట్లు కనిపిస్తున్నాయి.

చేదన లో బ్యాటింగ్ మరింత తేలిక అయ్యే అవకాశం ఉంది.h3 Class=subheader-style3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది/h3p ఆడిన 12 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది రాజస్థాన్ జట్టు.

ఒకవేళ బెంగళూర్ తో మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే ఆ జట్టు నెట్ రన్ రేట్ ని కాస్త మెరుగు పరుచుకోవచ్చు , దీనితో ఆ జట్టు ఆడే రెండు మ్యాచ్ లలో నెగ్గితే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంది.

ఇకపోతే రహానే , స్మిత్ , సంజు శాంసన్ లు అందరూ ఫామ్ లో ఉండడం తో బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపిస్తుంది రాజస్థాన్ జట్టు.

ఇకపోతే బౌలింగ్ లో వరుణ్ ఆరోన్ , జయదేవ్ ఉనత్కట్ లు గత రెండు మ్యాచ్ లలో మంచి ప్రదర్శనలు ఇచ్చారు.

ఒకవేళ జట్టు సమిష్టిగా రాణిస్తే బెంగళూర్ పైన విజయావకాశాలు ఉంటాయి.రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) - అజింక్య రహానే , సంజు శాంసన్ , లియమ్ లివింగ్స్టన్ , స్టీవ్ స్మిత్ , ఆస్టన్ టర్నర్ , రియన్ పరగ్ , స్టువర్ట్ బిన్నీ , శ్రేయస్ గోపాల్ ,జయదేవ్ ఉనత్కట్ , వరుణ్ ఆరోన్ , ఓషనే థామస్ H3 Class=subheader-style4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది/h3p గత మ్యాచ్ లో ఢిల్లీ జట్టు పైన ఓటమి పొంది ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న బెంగళూర్ జట్టు ఈ సీజన్ ని విజయాల తో ముగించాలనుకుంటుంది.

ఆ జట్టు ఆటగాడు మెయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోగా అతని స్థానం లో షిమ్రాన్ హెట్ మేయర్ ఆడే అవకాశం ఉంది.

ఇక బ్యాటింగ్ లో కోహ్లీ మరొకసారి ఆడబోయే మిగితా రెండు మ్యాచ్ లలో తన సత్తా చాటలనుకుంటున్నాడు.

ఎబీ డివిలియర్స్ , పార్థివ్ పటేల్ ,శివమ్ దుబె , కోహ్లీ లతో బెంగళూర్ జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

ఈ మ్యాచ్ లో టీం సౌతి కూడా ఆడే అవకాశం ఉంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) - పార్థివ్ పటేల్ , విరాట్ కోహ్లీ , డివిలియర్స్ , మార్కస్ స్టయినిస్ , షిమ్రాన్ హెట్ మేయర్ , శివమ్ ధూబే , టీం సౌతి , వాషింగ్టన్ సుందర్ , చహల్ ,నవదీప్ సైని , ఉమేష్ యాదవ్.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కస్టడీ పిటిషన్ పై రేపు తీర్పు