సుమ కొడుకు మూవీ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ హాజరవుతారా.. రోషన్ జవాబు ఏంటంటే?
TeluguStop.com
సుమ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల( Roshan Kanakala ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన మరికొన్ని రోజుల్లో బబుల్ గమ్ సినిమా( Bubble Gum )తో రోషన్ కనకాల కామెంట్లు చేశారు.
బబుల్ గమ్ సినిమాలో ఒక పాటను నేను కొంచెం పాడానని రోషన్ చెప్పుకొచ్చారు.
సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయని ఆయన వెల్లడించారు.కంటెంట్ నచ్చితే సెలబ్రిటీలు ప్రమోషన్స్ కు రావడానికి ఆసక్తి చూపిస్తారని రోషన్ అన్నారు.
"""/" /
కంటెంట్ నచ్చడం వల్లే నాని( Nani ) వచ్చారని ఆయన రోషన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్కూల్ లో 5వ తరగతిలో ఒకసారి ఒకే అమ్మాయిని ఎక్కువగా చూసేవాడినని స్కూల్ మారిపోయాను అయిపోయిందని ఆయన తెలిపారు.
ఆ సమయంలో ప్రేమ గురించి కూడా పెద్దగా తెలియదని రోషన్ చెప్పుకొచ్చారు.ఫిల్మ్ జర్నీని ఎంజాయ్ చేయడం నా మెయిన్ మోటో అని రోషన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
"""/" /
మా తాత లాస్ట్ స్టూడెంట్ నేనేనని రోషన్ అన్నారు.అత్త శ్రీలక్ష్మితో మంచి రిలేషన్ ఉండేదని ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారని ఆయన తెలిపారు.
కొడుకు లిప్ లాక్ సీన్ చూస్తే పేరెంట్స్ కొంచెం ఫీలవుతారని సినిమాకు ఆ షాట్ అవసరమని రోషన్ కనకాల పేర్కొన్నారు.
ఒకప్పుడు వీడియో గేమ్స్ బాగా ఆడేవాడినని రోషన్ కామెంట్లు చేయడం గమనార్హం.బబుల్ గమ్ సినిమాతో రోషన్ కనకాల ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
రోషన్ కనకాల ఫస్ట్ మూవీ సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.రోషన్ కనకాల ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
బబుల్ గమ్ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకు వాళ్లు ఫ్రీగా ఉంటే కంటెంట్ నచ్చితే ప్రమోట్ చేస్తారని రోషన్ అన్నారు.
అయితే అదే తేదీన డెవిల్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరయ్యే ఛాన్స్ లేదు.
భరించలేకపోతున్నాను.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్!