బ్రాండ్ 'డిక్రాఫ్' ప్రారంభంతో రొపొసొ మరియు రానా దగ్గుబాటి మగవారి గ్రూమింగ్ పరిశ్రమకి మేక్ఓవర్ ఇచ్చారు 

డిక్రాఫ్ ప్రముఖులచే-దారితీయబడ్డ ప్రత్యక్ష-వినియోదారు (D2C) బ్రాండ్స్ తాజా లైన్ "గ్లాన్స్ కలెక్టివ్" నుండి రొపొసొ ద్వారా విడుదల చేయబడబోతోంది కొత్త బ్రాండ్ మగవారి కొరకు రోజువారి గ్రూమింగ్‌ని సాధారణం మరియు ముఖానికి, గడ్డానికి, మరియు చర్మసంరక్షణకి వాడడాని-కి-సుళువుగా ఉండే ప్రభావవంతమైన ఉత్పత్తులను చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది  రొపొసొలో లైవ్ కామర్స్ కొరకు మగవారి గ్రూమింగ్ వేగవంతంగా పెరిగితున్న వర్గాలలో అగ్రస్థానంలో ఉంది.

   సింగపూర్/ముంబాయ్, ఏప్రిల్ 7, 2022: నటుడు మరియు ప్రముఖుడు ఐన రానా దగ్గుబాటి మరియు భారతదేశంలో ప్రముఖంగా ఉన్న సృస్తికర్త-దారినిచ్చే లైవ్ వినోద కామర్స్ ఫ్లాట్‌ఫార్మ్ రొపొసొ నేడు వారి కో-క్రియేటెడ్ మగవారి గ్రూమింగ్ బ్రాండ్ డిక్రాఫ్ విడుదలని ప్రకటించింది.

  గ్లాన్స్ కలెక్టివ్ నుండి రొపొసొ ద్వారా విడుదలకాబడుతున్న ప్రముఖులచే-దారితీయబడే అసలైన లేబుల్స్‌లో ఇటీవలి లైన్ ప్రారంభం ఇది - ఇది రొపొసొ యొక్క మాతృ కంపెనీ గ్లాన్స్ మరియు టాలెంట్ మేనేజిమెంట్ ఫర్మ్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ మధ్యన జాయింట్ వెంచర్.

నవంబర్ 2021 లో, వారు వారి మొట్టమొదటగా కో-క్రియేట్ చేసిన "EK" బ్రాండ్, హోమ్ మరియు వెల్‌నెస్ వర్గంలో ఎక్తాకపూర్‌తో విడుదలచేయించారు.

రొపొసొ మభుళ సెగిమెంట్స్ అంతటా ఇటువంటి ప్రముఖుల మరియు సృస్టికర్తచే-దారినిచ్చే బ్రాండ్స్ సుమారుగా 100 వరకు, బహుళమైన ఎంటర్‌ప్రెనెయురియల్ అవకాశాల నుండి సృస్టికర్త ఎకానమీకి ఇందనాన్ని ఇచ్చే లక్ష్యంతో కో-క్రియేట్ చేయాలని చూస్తోంది.

డిక్రాఫ్ 'డి ' దగ్గుపాటి, మరియు 'క్రాఫ్' - ప్రాంతీయ ఆంగ్ల "హైర్ క్రాఫ్ట్"కి చిన్న అభివ్యక్తీకరణ - తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌లో మగవారి గ్రూమింగ్‌కి ప్రముఖంగా జోడించబడి ఉండే దాని నుండి తీసుకోబడింది.

ఇది మిలెనియల్ మరియు జెన్-జెడ్ మగవరికి వారి టైర్-1 మరియు టైర్-2 మార్కెట్స్‌లో కేటర్ చేస్తుంది.

ఈ బ్రాండ్‌లో ముఖానికి, గడ్డానికి మరియు చర్మసంరక్షణ వర్గాలలో ఉత్పత్తులు ఉన్నాయి.డిక్రాఫ్ గ్రూమింగ్ మరియు ఒకరినిస్వీయంగా సంరక్షించుకోవడం కష్టంగా ఉండకూడదని నమ్ముతోంది.

గ్రూమింగ్ సంప్రదాయాలను ఎక్కువగా క్లిష్టం చేయడం ద్వారా, చాలా బ్రాండ్స్ వినియోగదారులను దూర చేసుకుంటున్నాయి మరియు మగవారిని చూడడానికి మరియు భావించడానికి బాగుండే ఆనందకరమైన అనుభవం నుంచి నివారిస్తాయి.

డిక్రాఫ్ బాగా-రూపొందించబడ్డ ఉత్పత్తులు మరియు "విషయలను సామాన్యంగా ఉంచే" కమ్యూనికేషన్‌తో గ్రూమింగ్‌ని సుళువు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది.

    డిక్రాఫ్ దానికదే దాని మూల ఫిలాసఫీ కలుపుకోవడంతీ భారతీయ బ్రాండ్ అయినందుకు గర్విస్తోంది.

ఉదాహరణకి, ఇది దేశం అంతటి నుండి భాతరీయ ముఖాలను ఆనందానికి, క్రియేటివ్ అడాప్షన్స్‌కి మరియు భారతదేశ వైవిధ్యతను వేడుక చేసుకోడానికి దాని బ్రాడింగ్‌లో వివిధ ప్రాంతీయ క్రిప్ట్స్‌ని వాడుతోంది .

ఈ బ్రాండ్ ఒక అసమానమైన రియాలిటి షోని విడుదల చేయాలని కూడా ప్రణాళిక వేస్తోంది, లైవ్ మరియు ప్రత్యేకించి రొపొసొ మరియు గ్లాన్స్ పైన, డిక్రాఫ్ మీద తరువాతి ముఖంగా ఉండబోయే యుజర్ ఎవరో కనుకోడానికి.

గెలిచినవారు డిక్రాఫ్ ఉబర్-కూల్ పైన ఫీచర్ చేయబడతారు మరియు బ్రాండ్‌కి ప్రాతినిథ్యం ఇవ్వడంలో రానాతో చెరతారు.

 ఈ మధ్యన నేను మగవారి గ్రూమింగ్ బ్రాండ్ కొరకు కొంత సమయంగా సరళీకృతంగా ఉండెది కాన్సెప్‌ట్యువలైజ్ చేస్తున్నాను.

రొపొసొ ప్రముఖులచే-దారినిచ్చే బ్రాండ్స్ కో-క్రియేషన్‌కి సామర్థ్యం ఇవ్వడంతో, ఇంత పెద్ద స్కేల్‌న, చాలా త్వరగా ఈ కాన్సెప్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకువెళ్ళడం వీలైయింది," అని రానా దగ్గుపాటి అన్నారు.

"నేను నమ్ముతాను మగవారు వారి చర్మసంరక్షణను మరియు గ్రూమింగ్‌ని వారికి క్లిష్టంగా అనిపించడం వల్ల నిర్లక్ష్యం చేస్తారని.

డిక్రాఫ్‌తో, నా లక్ష్యం మగవారికి నమ్మతగ్గ, ప్రభావితమైన ఉత్పత్తుల కొరకు "బాగా కనిపిస్తుండే" సామాన్యమైనవి చేయాలని.

డిక్రాఫ్‌ని వాస్తవం చేయడానికి నాకు రొపొసొలాంటి భాగస్వామి దొరికినందుకు ఆనందంగా ఉన్నాను," అని ఆయన జోడించారు.

 మన్సి జైన్, వైస్ ప్రెసిడెంట్ మరియు జెనరల్ మేనేజర్, రొపొసొ అన్నారు, "మా ఉద్దేశమ్మ్ ప్రముఖులు మరియు సృష్టికర్తల భాగస్వామ్యంతో వారి అసమానమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మరియు వారు ఏమిటి అనేదానికి విస్తరణగా అవ్వగలిగే బ్రాండ్స్ విడుదల చేయాలని.

" జైన్ జోడిస్తూ ఆన్నారు, "కాంటెంపరరీ మగ ప్రముఖులలో రానా చాలా ఫాషనబుల్ మరియు ఆయన సెన్స్ ఆఫ్ స్టైల్ మరియు గ్రూమింగ్‌ని చాలా మంది అనుసరిస్తారు.

డిక్రాఫ్‌ని విడుదల చేయడానికి మేము ఆయనతో భాగస్వాములం అయిమదుకు చాలా సంతోషిస్తున్నాము.లైవ్ కామర్స్ టెక్నాలజీ మరియు మా ఫ్లాట్‌ఫార్మ్‌స్ స్కేల్‌తో, మేము భారతదేశం అంతటా మిలియన్ల యుజర్స్ ద్వారా డిక్రాఫ్ గుర్తించబడుతుందని ఆశిస్తున్నాము.

భారతదేశంలో మగవారి గ్రూమింగ్ వేగవంతంగ పెరుగుతున్న మార్కెట్ మరియు గ్లాన్స్ మరియు రొపొసొ పైన లైవ్ కామర్స్ కొరకు భారీగా క్రేందికరించబడ్డ ప్రదేశాలలో ఒకటి.

మార్కెట్ అమచనాల ప్రకారంగా, 2024 నాటికి పరిశ్రమ $1.2 బిలియన్‌కి, 11% CAGR వద్ద పెరుగుతూ చేరుతుందని ఆశించబడుతోంది.

ఫాషన్ మరియు అందం, మగవారి గ్రూమింగ్‌లో కలిసుండెవి, రొపొసొ మీద టాప్-పెర్ఫారింగ్ వర్గం, మరియు లైవ్ కామర్స్ సృష్టికర్తల మొత్తంలో 50% దానికే చెందుతుంది.

ఈ సెగిమెంట్‌లో పెరుగుదలని ఇంకా ముందుకి డిక్రాఫ్ విడుదల పెంచుతుందని ఫ్లాట్‌ఫార్మ్ ఆశిస్తోంది.

   విజయ్ సుబ్రమణియన్, ఫౌండర్ మరియు గ్రూప్ సిఈఓ, కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్, "రానాతో కలసి ఈ బ్రాండ్‌ని కో-క్రియేట్ చేయడం చాలా ఆసక్తిగా అనిపించిందని మరియు ఈ విషన్ జీవంపోసుకోడానికి మేము ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నామన్నారు.

ప్రతి కోణలోను ఈ బ్రాండ్ రానా యొక్క ఔరాని మరియు ఫిలాసఫీని ఎక్సెంప్లిఫై చేస్తోంది.

మేము నమ్ముతున్నాము డిక్రాఫ్ సామాన్యతను ఎథొస్ చేసి వినియోగదారులకు లోతుగా చేరుతుందని మరియు ప్రభావాన్ని సృష్టిస్తుందని.

" అన్నారు.ప్రారంభించి రొపొసొ (క్రీయశీలకమైన యుజర్ బేస్ సుమారుగా 30 మిలియన్ ఉంది) మరియు లాక్ స్క్రీన్ ఫ్లాట్‌ఫార్మ్ గ్లాన్స్ (క్రీయశీలకమైన యుజర్ బేస్ సుమారుగా 173 మిలియన్ ఉంది) ద్వారా వినియోగదారులు డిక్రాఫ్ ఉత్పత్తి పరిధిని కనుగొనవచ్చు.

అదనంగా, ఇది ఇతర ప్రముఖ ఎ-కామర్స్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ పై త్వరలో అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడె వారు !--wwwdcraf!--com పైన ఉత్పత్తి పరిధిని ముందుగానే-ఆర్డర్ కూడా చేయవచ్చు.  .

రూ.1000తో బాలిలో ఏం దొరుకుతుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..