సుధీర్ చేసిన ఆ పనికి ఎమోషనల్ అయిన రోజా... ఏం చేసాడంటే?

సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఒక స్టార్ కమెడియన్ గా ఎదిగిన సుధీర్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సుధీర్.

మొదట అవకాశాల కోసం ఎంతో కష్టపడిన సుడిగాలి సుధీర్ మొదటి కొన్ని సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా జబర్దస్త్ ద్వారా సుధీర్ కు అంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ టీం అంటే జబర్దస్త్ లో ఎవర్ గ్రీన్ టీం.

అయితే ఇప్పుడు జబర్దస్త్ లో ఇప్పటికీ కొనసాగుతూ స్టార్ కమెడియన్ గా వెండి తెరపై కూడా మెరుస్తూ వెండితెరపై కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

అయితే జబర్దస్త్ లో జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చిన రోజా సుధీర్ చేసిన పనికి ఎమోషనల్ అయ్యారు.

ఇటీవల రోజా శస్త్ర చికిత్స చేసుకున్న విషయం జరిగిన విషయం తెలిసిందే.అయితే సుధీర్ కెరీర్ కు రోజా చాలా వరకు సహాయ పడ్డ విషయం తెలిసిందే.

అయితే సర్జరీ కావడంతో కొన్ని నెలలు జబర్దస్త్ కు రోజా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.

అయితే సర్జరీ జరిగిన తరువాత ఎమ్మెల్యే రోజాను పరామర్శించడానికి సుధీర్ ఫోన్ చేసిన పరామర్శించిన సమయంలో ఎమోషనల్ అయింది రోజా.

త్వరలో మరల జబర్దస్త్ కు వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది రోజా.

రెండుసార్లు ఫెయిల్.. ఐదో ప్రయత్నంలో సివిల్స్ లో ఏడో ర్యాంక్.. వరుణ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!