టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులో ఎమ్మెల్యే ఆర్కే రోజా ర్యాలీ టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఇలాంటి వ్యాఖ్యలు మరల మాట్లాడితే చర్మం వలిచి చెప్పులు గా కుట్టే ఇస్తామని వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి అతని కుమారుడు లోకేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

భువనేశ్వరి నిజంగా రామారావు కే పుట్టి ఉంటే చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర నుండి క్షమాపణ చెప్పించాలని తెలియజేశారు.

ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ని బీట్ చేస్తుందా..?