రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ బీభత్సం సృష్టించాడని తెలుస్తోంది.వేములవాడలో ఓ ఇంటికి వెళ్లిన దుండగుడు ముందుగా ఇంటి డోర్ కొట్టాడు.

దీంతో మహిళ బయటకు రాగా ఆమె మెడలోంచి బంగారు చైన్ లాక్కెళ్లాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో సుమారు మూడు తులాల బంగారం గొలుసును అపహరించుకుని వెళ్లాడని బాధితురాలు వాపోయారు.

చోరీకి సంబంధించిన సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

వీడియో వైరల్: అయ్యబాబోయ్.. చివరకు మౌంట్ ఎవరెస్ట్ పై కూడా ‘ట్రాఫిక్ జాం’ అయ్యిందిగా..