సంగారెడ్డి ఓఆర్ఆర్ పై రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి ఓఆర్ఆర్( Sangareddy ORR ) పై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కొల్లూరు( Kollur ) వద్ద లారీని కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.అదేవిధంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

102 ఏళ్లలో ఆస్ట్రేలియా విజిట్ చేసిన అవ్వ.. దాంతో ఏడు ఖండాలు చుట్టేసిందిగా..