శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ వద్ద బొలెరో వాహనం, కారు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆరుగురి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

అయితే వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాగచైతన్య తండేల్ మూవీకి టికెట్ రేట్ల పెంపు ఉంటుందా.. క్లారిటీ ఇదేనంటూ?