సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
TeluguStop.com
సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కల్హేరు మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. """/" / స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం రోడ్డు ప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
పాలు ఏ సమయంలో తాగకూడదు.. ఎవరెవరు తాగకూడదు?