నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
TeluguStop.com
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.బైకును క్వాలిస్ వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటన పీఏ పల్లి మండలం చిలకమర్రి స్టేజ్ వద్ద చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లీకొడుకు మృత్యువాతపడ్డారు.అనంతరం బైకులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025