మహబూబ్‎నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కంటైనర్ లారీ కిందకు ఓ కారు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.జడ్చర్ల మండలం మాచవరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా కారులోనే డ్రైవర్ ఇరుక్కుపోయాడు.దీంతో స్పందించిన వాహనదారులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.డ్రైవర్ ను కారులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండతో ప్రేమ విషయాన్ని బయటపెట్టిన రష్మిక…. ఇంస్టా పోస్ట్ వైరల్!