మహబూబాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డుపై ఆగిన డీసీఎం వ్యాన్ ను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని ఇద్దరు యువకులు ఓ డీసీఎం వ్యాన్ ను ఆపి నిలదీశారు.

అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ క్రమంలో డీసీఎం కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.

మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పొరపాటున హుండీలో పడిపోయిన భక్తుడి ఐఫోన్.. తిరిగి ఇస్తారనుకుంటే చివరకు?