కాకినాడ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
TeluguStop.com
కాకినాడ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.పెద్దాపురం మండలం దివిలిలో బైకు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందింది.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు సతీష్, దుర్గాప్రసాద్ లుగా గుర్తించారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!