ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం ఇద్దరు దుర్మరణం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.పెదవేగి మండలం వంగూరు అడ్డరోడ్డు దగ్గర టిప్పర్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.

ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం ఇద్దరు దుర్మరణం

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఏలూరు జిల్లాలో రోడ్డుప్రమాదం ఇద్దరు దుర్మరణం

అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే… ఇకపై ఆ తప్పు చెయ్యను: శ్యామల

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే… ఇకపై ఆ తప్పు చెయ్యను: శ్యామల