అనకాపల్లిలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
TeluguStop.com
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కశింకోటలో లారీని ఓ బైకు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు.మృతులు కశింకోట హౌసింగ్ కాలనీ వాసులుగా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.