చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప ప్రమాదంతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్13, శుక్రవారం 2024