సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందంట…అందుకే సుశాంత్….

సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందంట…అందుకే సుశాంత్….

ఇటీవలే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  పలు మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందంట…అందుకే సుశాంత్….

దీంతో మొత్తం బాలీవుడ్ చిత్ర సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

సుశాంత్ ఇంట్లో దెయ్యం ఉందంట…అందుకే సుశాంత్….

ఇందులో భాగంగా సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు ఇటీవలే  అదుపులోకి తీసుకొని విచారించారు.

అయితే ఇందులో పలువురు పోలీసులు ఆసక్తికర అంశాలను కనుగొన్నారు.  అలాగే  ఈ విచారణలో భాగంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివాసముంటున్న  ఇంట్లో దెయ్యం ఉందని అంతేగాక తాను కూడా పలుమార్లు  సుశాంత్ సింగ్ రాజ్ పుత్  కోసం ఇంటికి వెళ్లిన సమయంలో ఏవో అతీత శక్తులు ఉన్నట్లు గమనించానని ఆ విషయం గురించి పలు మార్లు సుశాంత్ తో చెప్పినప్పటికీ పట్టించుకునే వాడు కాదని పోలీసులతో రియా చక్రవర్తి చెప్పినట్లు సమాచారం.

కాగా తెలుగులో రియా చక్రవర్తి  ప్రముఖ దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన తూనీగ తూనీగ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

తప్పించుకున్న సింహం.. ఇంట్లోకి వచ్చి ఆ బాలికను ఎలా చంపేసిందో తెలిస్తే?

తప్పించుకున్న సింహం.. ఇంట్లోకి వచ్చి ఆ బాలికను ఎలా చంపేసిందో తెలిస్తే?