ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం

కృష్ణా వరద‌ ఉధృతి ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.

07 లక్షల క్యూసెక్కులు ముంపు గురికాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు.

జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?